Tuesday, September 7, 2021

కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు

 కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు

 

రాకీ అవెన్యూస్ ప్రాజెక్ట్స్  ప్రైవేట్   లిమిటెడ్‌ (రియల్ ఎస్టేట్ కంపెనీ ,  DTCP / GUDA / RERA పరిమితులను కలిగి ఉన్నవి ) రాజమండ్రిలో 14 ప్రాజెక్టులు, విజయవాడలో 3 ప్రాజెక్టులు, అమలాపురం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో 1 ప్రాజెక్ట్ 1 బిహెచ్కె, 2 బిహెచ్కె, 3 & 4 బిహెచ్కె & జి +2 విల్లాస్ అన్ని ఫెసిలిటీలతో ఉన్నాయి ఇవేకాక స్థలాలు కూడా ఉన్నాయి. మా దగ్గర 15 లక్షల నుండి 2 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్స్ ,  G+2 విల్లాస్  ఉన్నాయి.

 

 మా ప్రాజెక్ట్ లు అన్ని యు  పొల్యూషన్ లేని ఏరియాలు. ఇదే కాక గవర్నమెంటు అటవీ  ప్రాంతం ఉంది కనుక చల్లగా ఉంటుంది చుట్టుపక్కల నన్నయ యూనివర్సిటీ , గైట్ ఇంజనీరింగ్ కాలేజీ , GSL హాస్పటల్  మరియు మెడికల్ కాలేజీ ,  ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,  ఆటోమొబైల్ కార్ షోరూమ్స్ ఉన్నాయి . ఇక్కడ అతిపెద్ద ఫ్లై ఓవర్ వస్తోంది . ఇవన్నీ NH 5 నాలుగు లైన్ల రోడ్డు దగ్గరలో ఉన్నాయి . క్రింది వెబ్ లో మా యొక్క వీడియోస్ బ్రోచర్లు చూడగలరు

దయచేసి బ్రోచర్స్ & విడియోస్  క్రింద లింకును క్లిక్ చేయండి.👇👇

 raplakm.blogspot.com

 

 మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరికైనా సందేశాన్ని మీ ఫ్రెండ్స్ వాట్స్ప్ గ్రూపులుకు  & ఫేస్బుక్కు పంపండి.

 

రాజమహేంద్రవరానికి మంచి చరిత్ర ఉంది . చక్కటి గోదావరి గాలి , మంచినీరు కు లోటు ఉండదు . దగ్గర్లో  మధురపూడి ఎయిర్ పోర్టు  ఉంది . మన రాజమండ్రి రైల్వే స్టేషన్ లో  10 , 12 రాష్ట్రాల ట్రైన్స్ ఆగుతాయి . ఎక్కువ వ్యాపార అవకాశాల ఉండే ఏరియా. కాకినాడ పోర్టు  కూడా ముందు ముందు వ్యాపార అవకాశాలకు దగ్గర్లోనే ఉంది .కాకినాడ నుండి రాజమండ్రి వరకు నాలుగు లైన్ల రోడ్డు కూడా వేస్తున్నారు .

 

మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు గారి ఆకాంక్ష : మా సంస్థ దగ్గర కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు . మీరు మీ కుటుంబాలు అభివృద్ధి లోకి రావాలని చక్కటి వాస్తుతో , ప్రతి అపార్ట్మెంట్ కి చక్కని గాలి వెలుతురు తో ఉండేలా కట్టినారు ఇదే మీ ఆరోగ్యానికి రక్ష .

 

దయచేసి నాకు వ్యాపార అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని ప్రార్థిస్తున్నాను

 

ఇట్లు

.కృష్ణమూర్తి

7013043969

1 comment: