chandrika avanthika rajahmundry
raki avenues akm
Tuesday, September 7, 2021
కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు
కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు
రాకీ అవెన్యూస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రియల్ ఎస్టేట్ కంపెనీ , DTCP / GUDA / RERA పరిమితులను కలిగి ఉన్నవి ) రాజమండ్రిలో 14 ప్రాజెక్టులు, విజయవాడలో 3 ప్రాజెక్టులు, అమలాపురం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో 1 ప్రాజెక్ట్ 1 బిహెచ్కె, 2 బిహెచ్కె, 3 & 4 బిహెచ్కె & జి +2 విల్లాస్ అన్ని ఫెసిలిటీలతో ఉన్నాయి ఇవేకాక స్థలాలు కూడా ఉన్నాయి. మా దగ్గర 15 లక్షల నుండి 2 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్స్ , G+2 విల్లాస్ ఉన్నాయి.
మా ప్రాజెక్ట్ లు అన్ని యు పొల్యూషన్ లేని ఏరియాలు. ఇదే కాక గవర్నమెంటు అటవీ ప్రాంతం ఉంది కనుక చల్లగా ఉంటుంది ఈ చుట్టుపక్కల నన్నయ యూనివర్సిటీ , గైట్ ఇంజనీరింగ్ కాలేజీ , GSL హాస్పటల్ మరియు మెడికల్ కాలేజీ , ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , ఆటోమొబైల్ కార్ షోరూమ్స్ ఉన్నాయి . ఇక్కడ అతిపెద్ద ఫ్లై ఓవర్ వస్తోంది . ఇవన్నీ NH 5 నాలుగు లైన్ల రోడ్డు దగ్గరలో ఉన్నాయి . ఈ క్రింది వెబ్ లో మా యొక్క వీడియోస్ బ్రోచర్లు చూడగలరు
దయచేసి బ్రోచర్స్ & విడియోస్ క్రింద లింకును క్లిక్ చేయండి.👇👇
మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరికైనా ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్ వాట్స్ప్ గ్రూపులుకు & ఫేస్బుక్కు పంపండి.
రాజమహేంద్రవరానికి మంచి చరిత్ర ఉంది . చక్కటి గోదావరి గాలి , మంచినీరు కు లోటు ఉండదు . దగ్గర్లో మధురపూడి ఎయిర్ పోర్టు ఉంది . మన రాజమండ్రి రైల్వే స్టేషన్ లో 10 , 12 రాష్ట్రాల ట్రైన్స్ ఆగుతాయి . ఎక్కువ వ్యాపార అవకాశాల ఉండే ఏరియా. కాకినాడ పోర్టు కూడా ముందు ముందు వ్యాపార అవకాశాలకు దగ్గర్లోనే ఉంది .కాకినాడ నుండి రాజమండ్రి వరకు నాలుగు లైన్ల రోడ్డు కూడా వేస్తున్నారు .
మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు గారి ఆకాంక్ష : మా సంస్థ దగ్గర కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు . మీరు మీ కుటుంబాలు అభివృద్ధి లోకి రావాలని చక్కటి వాస్తుతో , ప్రతి అపార్ట్మెంట్ కి చక్కని గాలి వెలుతురు తో ఉండేలా కట్టినారు ఇదే మీ ఆరోగ్యానికి రక్ష .
దయచేసి నాకు వ్యాపార అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని ప్రార్థిస్తున్నాను
ఇట్లు
ఏ.కృష్ణమూర్తి
7013043969
Namaskaram and welcome to all Customers
Dear Sir / Madam ,
Raki Avenues Projects Pvt. Ltd. Rajamundry.(Real Estate Company -- Which have permissions DTCP / GUDA / RERA) 14 projects in Rajahmundry, 3 projects in Vijayawada, 1 project in Amalapuram gated community apartments 1BHK, 2BHK, 3 & 4BHK & G + 2 villas with all facilities. We have apartments worth Rs 15 lakh to Rs 2 crore.
All our projects are Pollution Free Areas. Apart from this there is a government forest area so it is cool. Around Nannaya University, GEIT Engineering College, GSL Medical College & Hospital, Delhi Public School, Auto Mobile Car Showrooms. Here comes the biggest flyover. All of these are near the NH 5 four-lane road. You can see our videos brochures on the following web.
Please click on the link below Brochures & Videos.👇👇
Kindly Send this message to your friends or relatives to your friends WhatsApp groups & Facebook.
Rajahmundry has a good history. There is no shortage of Fresh Water, good Godavari Air. The Madhurapudi Airport is located nearby. Trains from 10 and 12 states stop at our Rajahmundry railway station. In this Area with more business opportunities. The Kakinada port is also close to the former business opportunities .A four-lane road is also being laid from Kakinada to Rajahmundry.
Our Company Managing Director Ramaya Venu Aspiration: Everyone who buys from our company is also lucky. You have built a nice structure for your families to come into development, with good air lighting for each apartment, this is a protection for your health.
Please pray for your cooperation in business development.
Regards
A. Krishna Murthy
7013043969