Showing posts with label కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు. Show all posts
Showing posts with label కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు. Show all posts

Tuesday, September 7, 2021

కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు

 కస్టమర్ దేవుళ్లు అందరికీ నా నమస్కారములు

 

రాకీ అవెన్యూస్ ప్రాజెక్ట్స్  ప్రైవేట్   లిమిటెడ్‌ (రియల్ ఎస్టేట్ కంపెనీ ,  DTCP / GUDA / RERA పరిమితులను కలిగి ఉన్నవి ) రాజమండ్రిలో 14 ప్రాజెక్టులు, విజయవాడలో 3 ప్రాజెక్టులు, అమలాపురం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో 1 ప్రాజెక్ట్ 1 బిహెచ్‌కె, 2 బిహెచ్‌కె, 3 & 4 బిహెచ్‌కె & జి +2 విల్లాస్ అన్ని ఫెసిలిటీలతో ఉన్నాయి ఇవేకాక స్థలాలు కూడా ఉన్నాయి. మా దగ్గర 15 లక్షల నుండి 2 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్స్ ,  G+2 విల్లాస్  ఉన్నాయి.

 

 మా ప్రాజెక్ట్ లు అన్ని యు  పొల్యూషన్ లేని ఏరియాలు. ఇదే కాక గవర్నమెంటు అటవీ  ప్రాంతం ఉంది కనుక చల్లగా ఉంటుంది ఈ చుట్టుపక్కల నన్నయ యూనివర్సిటీ , గైట్ ఇంజనీరింగ్ కాలేజీ , GSL హాస్పటల్  మరియు మెడికల్ కాలేజీ ,  ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,  ఆటోమొబైల్ కార్ షోరూమ్స్ ఉన్నాయి . ఇక్కడ అతిపెద్ద ఫ్లై ఓవర్ వస్తోంది . ఇవన్నీ NH 5 నాలుగు లైన్ల రోడ్డు దగ్గరలో ఉన్నాయి . ఈ క్రింది వెబ్ లో మా యొక్క వీడియోస్ బ్రోచర్లు చూడగలరు

దయచేసి బ్రోచర్స్ & విడియోస్  క్రింద లింకును క్లిక్ చేయండి.👇👇

 raplakm.blogspot.com

 

 మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరికైనా ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్ వాట్స్‌ప్ గ్రూపులుకు  & ఫేస్‌బుక్‌కు పంపండి.

 

రాజమహేంద్రవరానికి మంచి చరిత్ర ఉంది . చక్కటి గోదావరి గాలి , మంచినీరు కు లోటు ఉండదు . దగ్గర్లో  మధురపూడి ఎయిర్ పోర్టు  ఉంది . మన రాజమండ్రి రైల్వే స్టేషన్ లో  10 , 12 రాష్ట్రాల ట్రైన్స్ ఆగుతాయి . ఎక్కువ వ్యాపార అవకాశాల ఉండే ఏరియా. కాకినాడ పోర్టు  కూడా ముందు ముందు వ్యాపార అవకాశాలకు దగ్గర్లోనే ఉంది .కాకినాడ నుండి రాజమండ్రి వరకు నాలుగు లైన్ల రోడ్డు కూడా వేస్తున్నారు .

 

మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు గారి ఆకాంక్ష : మా సంస్థ దగ్గర కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు . మీరు మీ కుటుంబాలు అభివృద్ధి లోకి రావాలని చక్కటి వాస్తుతో , ప్రతి అపార్ట్మెంట్ కి చక్కని గాలి వెలుతురు తో ఉండేలా కట్టినారు ఇదే మీ ఆరోగ్యానికి రక్ష .

 

దయచేసి నాకు వ్యాపార అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలని ప్రార్థిస్తున్నాను

 

ఇట్లు

ఏ.కృష్ణమూర్తి

7013043969